పొద్దునే లేచిన తరువాత ఖచ్చితం గా చేయవలిసిన 10 పనులు

మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితం గా మన హెల్త్ మీద మనమే జాగ్రతలు తీసుకోవాలి . రోజంతా ఆక్టివ్ గా ఉండాలి అంటే మనిషికి నిద్ర ఎంత అవసరమో  అతను మార్నింగ్ లేచిన టైం నుండి చేసే కొన్ని ముఖ్యమైన పనులు కూడా అంతే అవసరం . ఈ పనులు మనం నిద్ర లేచిన వెంటనే రోజు అలవాటు చేసుకోవడం వలన  మనకి ఎంతో ఉపయోగం గా ఉంటుంది .

1) మీ అలారం ని ఎప్పుడూ snooze చేయొద్దు ( Don’t hit snooze)

2)  Write something down  – మీకు నిద్రలో ఉన్నపుడు వచ్చిన కలలని కాని ఏదన ఫ్రెష్ ఐడియా కాని వస్తే వెంటనే లేచి ఆ విషయాని రాసుకోండి . మార్నింగ్ మన మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది ఖచ్చితం గా మీ ఐడియా గ్రేట్ ఐడియా అవుతుంది .

3) Forget yesterday, focus on today – పొద్దునే నిద్ర లేవగానే నిన్న జరిగిన తప్పులని గొప్పలని మర్చిపోయి ఈరోజు జరగాల్సిన పనులు మీద దృష్టి పెట్టడం బెటర్ 

4) Think of something you’re grateful for/ excited about – మీకు బాగా ఇష్టం అయ్యిన పని గురించి కాని మీకు బాగా ఆసక్తి పెంచే విషయం మీద కాని ఆలోచించండి 

  1. Leave your phone alone – పొద్దుపోద్ధునే మల్లి మొబైల్ ఫోన్స్ పట్టుకొని మళ్ళి చిరాకు తెచ్చుకోకండి ఏలాగు రోజంతా ఆ ఫోన్ తోనే ఉంటాం కదా కాసేపు ఒంటరిగా ఉందాం .
  2. Drink a glass of water— పొద్దుపోద్ధునే ఒక గ్లాస్ మంచి నీరు తాగడం వలన మనకి చాల ఉపయోగం ఉంటుంది . రాగి పాత్రలో ఉన్న నీరు తాగితే ఇంకా మంచి లాభాలు ఉన్నాయ్
  3. Get some natural light— ఎంత సేపు ఉన్న ఆ ఫాన్స్ కింద ఎయిర్ కూలర్ ల కింద కాకుండా కాసేపు నిద్ర లేచాక బయటికి వచ్చి సూర్య కాంతి పడేలా చేసుకోవడం బెటర్ .
  4. Stretch— రక్త ప్రసరణ బాగా జరగడానికి మన బాడీ ని కొంచెం Stretch చేయాలి అంటే కొన్ని వ్యాయామాలు చేయాలి ఒళ్ళు కదిలేలా
  5. Make the bed— మనం పనుకునే బెడ్ ని మనమే ప్రిపేర్ చేసుకోవాలి మనమే మళ్ళి నీట్ గా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి
  6. Do a new Work – కొంచెం రిస్క్ తో కూడిన కొత్త పనులు చేయండి అలా చేయడం వలన మీరు మెంటల్ గా స్ట్రాంగ్ అవుతారు

Comments

comments

Comments are closed.