సెక్స్ వీడియోలు చూడటం వల్ల.. సెక్స్ సామర్ధ్యం పెరుగుతుందా ?

మనుషులం అన్నాక అన్ని వీడియోలు చూస్తాం కాని సెక్స్ వీడియోలు, సెక్స్ సినిమాలు చూస్తే మీ సెక్స్ లైఫ్ బాగుంటుందట. ఇలాంటి సెక్స్ వీడియోలు మీలో లైంగిక సామర్థ్యాన్ని ఉత్తేజపరుస్తాయని స్టడీస్ చెబుతున్నాయి. సెక్స్ వీడియోలు చూడటానికి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల సెక్సువల్ గా ఎనర్జిటిగ్ గా, దూకుడు పెంచేలా చేస్తాయని తాజా గా సైకాలజిస్టులు అధ్యయనం చేసి చెబుతున్నారు. వివిధ దేశాల్లో జరిపిన అధ్యయనాల్లో పోర్నోగ్రఫీకి సెక్స్ సామర్థ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉందని.. ఈ స్టడీస్ వివరిస్తున్నాయి.

ఇది కేవలం పురుషుల్లో మాత్రమే కాదు.. పురుషులు, స్ర్తీలు ఇద్దరిలోనూ.. చేంజెస్ తీసుకొస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.అయితే ఈ అధ్యయనాలు మరో విషయం హెచ్చరిస్తున్నాయి. ఈ సెక్స్ వీడియోలు చూడటం వల్ల లైంగిక వేధింపులు, బలవంతంగా లైంగిక సంబంధాలకు ప్రేరేపించడానికి కారణమవుతాయని, అలాగే.. ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకపోయినా.. శారీరక సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రోత్సహిస్తాయని తేల్చింది. ఎవరైతే ఈ సెక్స్ వీడియోలకు త్వరగా ఎట్రాక్ట్ అవుతారో వాళ్లు.. సెక్సువల్ గా ఎక్కువ సామర్థ్యం పొందుతారని..

ఎవరైతే పోర్న్ వీడియోలను చాలా అరుదుగా చూస్తారో వాళ్లకు వీటి ద్వారా లైంగిక సామర్థ్యం పెరిగే అవకాశాలు తక్కువని చివరగా ఈ రిపోర్ట్స్ తేల్చాయి. అలాగే ఈ పోర్న్ వీడియోలు ఎక్కువగా చూడటం వల్ల హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని యూనివర్సిటీలు హెచ్చరిస్తున్నాయి.

Comments

comments

Comments are closed.