రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అనగానే మన కి గుర్తు వచ్చే మొట్ట మొదటి వ్యక్తులు మెగా స్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . మెగా స్టార్ మరియు పవర్ స్టార్ల ప్రోతాహం తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యఖ గుర్తింపు తెచ్చుకున్నాడు .

రామ్ చరణ్ తన రెండు సినిమాల తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఉపాసన కామినేని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు . ఉపాసన కి రామ్ చరణ్ కి పెళ్లి జరిగింది 14 June 2012, Thrusday. ఉపాసన గురించి ఎవ్వరికి తెలియని చాల విషయాలు ఈ రోజు సినేబెల్ల్స్.కాం మీకు అందిస్తుంది .

 • ఉపాసన కామినేని వయసు 27 ఇయర్స్
 • ఉపాసన పుట్టిన రోజు 20-09-1989 వ ఇయర్ లో
 • Ram charan Age ఇప్పటికి 31 ఏళ్ళు
 • రామ్ చరణ్ ఉపసానలకి పెళ్లి జరిగింది 14 June 2012, Thrusday
 • ఉపాసన ప్రముఖ వ్యాపార వేత్త Dr Prathap C Reddy (Founder Chairman Apollo Hospitals Group) గారి మనవరాలు
 • ఉపాసన అమ్మ నాన్న ల పేరులు శోభ కామినేని మరియు అనిల్ కామినేని
 • Upasna Kamineni is currently the Vice President, Apollo Chairty & Editor of B Positive, Lifetime WellnessRx International Limited, Apollo Group of Hospitals.
 • From the age of 15, she began U Xchange — a service to recycle books and notebooks that were distributed amongst poor children.
 • In and out of wards, she spends a large part of her day with children who are being treated at the Apollo Health City, Hyderabad.
 • She is a graduate from London’s Regents College.
 • Apollo Hospitals Group- the third largest private hospital network in world గా ఉన్న అపోలో కి ఉపాసన నే అని దగ్గర ఉంది చూసుకుంటుంది .
 • ఉపాసన కి 4 గురు అక్క చెల్లెలు ఉన్నారు  అందులో ఉపాసన రెండవది .
 • ఉపాసన మంచి బిసినెస్ మైన గర్ల్ ఏ కాదు మంచి ఫాషన్ డిజైన్నర్ కూడా అని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు .

Comments

comments

Comments are closed.