మంచు లక్ష్మి గురించి మీకు తెలియని 12 షాకింగ్ విషయాలు

మంచు లక్ష్మి మొదట మోహన్ బాబు గారి కూతురు గా అరంగేట్రం చేసిన ఆ తరువాత తనకంటూ ఒక గుర్తుంపు తెచ్చుకుంది . తను మాట్లాడే యాస తో ఇంకా పాపులర్ అయ్యిపోయింది . ఇప్పుడు మంచు లక్ష్మి గురించి మీకు తెలియని 12 షాకింగ్ విషయాలు నేను మీకు చేపబోతున్నాను.

1) లక్ష్మి చిన్నతనం నుండి చెన్నై లోనే చదువుకుంది అక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ అవ్వడం తో తనకి అసలు తెలుగు రాకుండా పోయింది . ఇంటర్మీడియట్ లో నేర్చుకున్న తెలుగు ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగు .

2) లక్ష్మి ఫాషన్ కోర్స్ చేసింది అందుకే తన డిజైన్ లు తనే దగ్గర ఉంది చేసుకుంటుంది .

3) లక్ష్మి ఒక మంచి యోగ టీచర్ కూడా .

4) ఎన్టీఆర్ పెళ్లి లోనే లక్ష్మి మొదటి సారి చీర కట్టుకుంది .

5) ఈ మధ్యనే కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంది .

6) సమాంత ల మంచు లక్ష్మి కూడా తన లిప్స్ కి బొట్తోప్స్ ఇంజక్షన్ చేయించుకుంది .

7) నెంబర్ వన్ బద్ధకం మనిషి

8) టాలీవుడ్ లో ఆర్టిస్ట్ లకి కరెక్ట్ పేమెంట్ ఇచ్చే లిస్టు లో మంచు లక్ష్మి ప్రొడక్షన్ హౌస్ నెంబర్ వన్ .

9) లక్ష్మి హాలీవుడ్ సీరియల్స్ లో నటించింది .

10) హాలీవుడ్ లో చేసిన సీరియల్స్ కి సంబంధించిన కాష్ ఇంకా తనకి వస్తూనే ఉంది TRP లో వాటా నుండి .

11) ప్రతి సంక్రాంతి కి తిరుపతి లోని వాళ్ళ స్కూల్ కి వెళ్ళిపోతుంది అంట .

12 ) నటనలో మోహన్ బాబు కి వారసురాలు లక్ష్మి .

Comments

comments

Comments are closed.