అంగస్తంభన గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి

అంగస్తంభన అనేది సంభోగానికి అత్యవసర విషయం. ఇది లేనిదే స్త్రీ సంతృప్తి చెందడం కష్టం. అసలు శృంగార జీవితాన్ని అంగస్తంభన లేకుండా ఊహించుకోవడమే కష్టం. అలాంటి అంగస్తంభన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

  • అంగం స్తంభించడానికి 130 మిల్లీలీటర్లు రక్తం అవసరమవుతుంది.
  • సగటున ఒక స్తంభించిన అంగం 5-6 అంగుళాల పొడవు ఉంటుంది.
  • అంగస్తంభనలో మూడురకాలు ఉంటాయి. ఒకటి రెఫ్లెక్సోజెనిక్ (తాకిడి వలన కలిగేది). రెండు సైకోజెనిక్ (ఊహల ద్వారా జరిగేది). ఇక మూడొవది నొకటర్నల్ (రాత్రిపూట జరిగేది).
  • అత్యంత పొడవైన అంగస్తంభన పొడవు 13 అంగుళాలు. న్యూయార్క్‌ కి చెందిన జొనాహ్ ఫాల్కన్ అంగం ఇది.
  • తల్లి కడుపులో ఉండగా కూడా మగబిడ్డ అంగం స్తంభిస్తుంది. ఈ సహజమైన చర్య 16 నెలల మగబిడ్డలకు జరుగుతుంది.
  • స్తంభించిన అంగం ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. రఫ్ సెక్స్, రఫ్ గా చేసే హస్తప్రయోగం వలన ఇలా జరగొచ్చు.
  • స్మోకింగ్ అలవాటు అంగం స్తంభించే సైజుని తగ్గించవచ్చు.
  • నిద్రలో అంగం స్తంభించడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. రాత్రిపూట అంగం గట్టిపడకపోతేనే భయపడాలి మగవారు.
  • చనిపోయిన తరువాత కూడా అంగం స్తంభించే అవకాశం ఉంటుంది. గుండె ఆగిపోయినా, గ్రావిటి వలన కొంత రక్తం అంగంలోకి చేరి దాన్ని గట్టిగా మార్చవచ్చు. దీన్ని “ఎంజిల్ లస్ట్” అని అంటారు.

Comments

comments

Comments are closed.