ఫేస్బుక్ లో సంచలనం సృష్టిస్తున్న “తాప్సి చెల్లెలు”..ఎందుకో తెలుసా.? ఎంత అందంగా ఉందో చూడండి!

హీరోయిన్ అంటే టైటిల్స్ లో పేరు,సినిమాల్లో రెండు మూడు సీన్లు,పాటల్లో స్కిన్ షో ఇవి మాత్రమే..నటనకు స్కోప్ తక్కువ,పాత్రకు ప్రాధాన్యత తక్కువ..అలాంటి పరిస్థితుల్లో కూడా తమ నటనతో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు ఈ కాలంలో చాలా తక్కువ..వాళ్లలో తాప్సీ ముందుంటుంది..ఝుమ్మందినాదం సినిమాతో తెరంగేట్రం చేసి ఇటీవల ఆ సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు పై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది..తర్వాత క్షమాపణలు చెప్పిందనుకోండి అది వేరే విషయం.

Pannu-Sisters-Bold-and-Beautiful

టాలివుడ్ తో తెరంగేట్రం చేసినప్పటికి బాలివుడ్ లో నటనతో మంచి మార్కులు కొట్టేసింది.పింక్,నామ్ షబానా,బేబీ లాంటి సినిమాల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుని,ఆనందో బ్రహ్మ సినిమాతో మళ్లీ టాలివుడ్ లో మెరిసింది.ఇప్పుడు తన చెల్లెలు షగున్ ని సినిమా ప్రపంచంలోకి తీసుకురానుంది.హీరోయిన్లు తమతో పాటు తమ చెల్లెల్లను హీరోయిన్లుగా తీసుకురావాలనుకోవడం ఇప్పుడు కొత్తేం కాదు ఆ తరం నుండి ఉన్నదే రాధ,అంబిక..నగ్మా ,రోషిణి,జ్యోతిక..ఆర్తి అగర్వాల్,అదితి అగర్వాల్..కాజల్ అగర్వాల్,నిషా అగర్వాల్..ఇప్పుడు తాప్సీ పన్ను,షగున్ పన్ను.

Shagun-Pannu-with-Tapsee-Pannu

Comments

comments

Comments are closed.