సన్నీ లియోన్ కొత్త Condom Ad లో రచ్చ రచ్చ చేసింది – Video

సన్నీ లియోన్ ని కొత్త గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సన్నీ లియోన్ హీరోయిన్ గా కంటే కూడా ఒక రొమాటిక్ స్టార్ గా బాగా అందరికి తెలుసు భారత సంతతికి చెందినా సన్నీ లియోన్ పోర్న్ ఇండస్ట్రీ లో బాగా పెరుతెచ్చుకొని మహేష్ భట్ డైరెక్ట్ చేసిన జిస్మ్ 2 మూవీ ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది .

సున్నీ లియోన్ బాలీవుడ్ లోనే కాక తెలుగు లో మంచు మనోజ్ కరెంటు తీగ మూవీ లో మరియు కోలీవుడ్ మూవీస్ లో కొన్నిటిలో నటించిన ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోయిన్ లకి అందరికి సోలోగా గట్టి గా పోటి ఇస్తుంది . ఈ మధ్య కాలంలో సన్నీ లియోన్ నటించిన అన్ని మూవీస్ తక్కువ ఖర్చుతో రిలీజ్ అయ్యి డబల్ ప్రాఫిట్ ని సంపాదించి పెట్టాయి .

సున్నీ లియోన్ ఇప్పుడు టీవీ యాడ్స్ మీద కూడా బానే ద్రుష్టి పెట్టింది . ఇటివల ఒక పెద్ద కండోమ్ యాడ్ కంపెనీ అయినటువంటి MAN Force కంపెనీ కండోమ్ యాడ్ లో నటించిన సన్నీ లియోన్ యాడ్ లోనే వీర ఎక్ష్పొసింగ్ చేసి వావ్ అనిపించింది ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లలో సోషల్ మీడియా లలో బాగా హల్చల్ చేస్తున్నాయ్ . మీరు కూడా ఈ వీడియో చుడండి మీకే తెలుసుతుంది .

Comments

comments

Comments are closed.