మీరు తినడమే కాదు.. మీ పిల్లలకు కూడా ఈ తీపి విషాన్ని పెడుతున్నారు ! అవును పంచదార ఒక తియ్యని విషం

మనం రోజు తినే ఆహారాలు ఎంతో కొంత పోషకాలను ఇస్తే… ఇంకొన్ని ఆ పోషకాలు ఇవ్వకపోవడమే కాకుండా విషంలా మన శరీరమంతా వ్యాపిస్తున్నాయి. దీంతో ఎంతో మంది రకరకాల జబ్బుల భారీన పడుతున్నారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన పదార్థం షుగర్. మనం తినే ఏ పదార్థాలలో కూడా లేనన్ని కెమికల్స్ ఒక్క షుగర్ లోనే ఉంటాయని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి.

అసలు షుగర్లో ఎలాంటి కెమికల్స్ కలుపుతారు, దీంతో తియ్యటి విషం ద్వారా ఎలాంటి రోగాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

 • 1866 లో మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ బ్రిటిష్ లో ప్రారంభించారు.
 • భారతీయులు ఇదివరకు షుగర్కు బదులుగా బెల్లం ని తినేవారు. దీంతో చాలా అరుదుగా అనారోగ్యానికి గురయ్యేవారు.
 • షుగర్ తయారుచేయడానికి సల్ఫర్ ఉపయోగిస్తారు. సల్ఫర్ ని టపాసులు తయారుచేయడానికి వాడుతారు. సల్ఫర్ మన శరీరంలోకి ఒక్కసారి ప్రవేశించిందంటే తిరిగి బయటకు వెళ్ళే వీలు ఉండదు.
 • షుగర్ వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె పోటు కి ముఖ్య కారణం కొలెస్ట్రాల్.
 • షుగర్ శరీర బరువుని పెంచుతుంది. దీంతో మనిషి లావు అయిపోతాడు.
 • షుగర్ వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. మన బ్రెయిన్ కి నష్టం కలిగించే బ్లడ్ క్లాట్స్ షుగర్ వల్లనే ఏర్పడతాయి.
 • షుగర్ లో ఉండే సుక్రోజ్ మన శరీరంలో జీర్ణం కాదు.
 • షుగర్ లో దాదాపు 23 రకాల హానికారక కెమికల్స్ ఉంటాయి.
 • డయాబెటిస్ రాడానికి ముఖ్య కారణం షుగర్.
 • కడుపులో మంట రాడానికి కూడా కారణం షుగరే.
 • మన శరీరంలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ని షుగర్ అమాంతంగా పెంచేస్తుంది. దీంతో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి.
 • పక్షవాతం(Paralysis) రాడానికి కూడా ముఖ్య కారణం షుగర్.
 • షుగర్ కి బదులుగా బెల్లం ని వాడండి.

దయచేసి ఈ పోస్టుని ఇతరులతో షేర్ చేయండి. ముఖ్యంగా మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు ఇలాంటి వాటిపై అవగాహన కలిపించండి..!

Comments

comments

Comments are closed.