అనసూయ కొత్త షో లో మరి ఇన్ని బూతులా ఛీ – వీడియో

ప్రస్తుత రోజులలో బుల్లి తెరపై బూతులు కొదువలేకుండా పోతుంది. హద్దులు మీరి మరి యాంకర్’స్ కంటిస్టెంట్’స్ బూతు సెటర్’స్ వేసుకుంటూ … పిరిపీ రేటింగ్ పెంచుకుంటున్నారు. ఇందులో యాంకర్ అనసూయ ,రేష్మి , శ్రీముఖి లాంటి యాంకర్’స్ చేసే ప్రోగ్రాంలో బూతు ఎక్కువగా ఉండటం తో పాటు వాటికీ క్రేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.

అదే కోవలో ఒక్క తెలుగు ఛానల్ లో ప్రసారమై న జాక్ పాట్ షోలో అనసూయ షేకింగ్ శేషు ల మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఆ ప్రోగ్రాం లో అనసూయ తన వయ్యారాలు ఒలకపోస్తూ కంటెస్టెంట్ ను ఒక్క ప్రశ్న వేస్తుంది. కిక్ ఎకెలాంటి ప్రశ్న ఇస్తాను అంటూ చెప్తుంది. దీనితో షేకింగ్ శేషు అందుకొని కిక్ అంటే మందు పోస్తారా అంటూ వ్యాఖ్యానిస్తారు. అది విన్న అనసూయ మందుతోనే కిక్ వస్తుందా అనసూయతో రాధా అంటూ అడుగుతుంది. వెంటనే శేషు స్పందిస్తూ నీధి
లేస్తుంది.

నాది పడుకుంటుంది అని అంటాడు.షేకింగ్ శేషు కామెంట్’స్ కి అక్కడ ఉన్న వాళ్ళు అంత షాక్ అవుతారు. దానితో అనసూయ మీరు అన్న మాటకు నేను చనిపోతాను అని అంటుంది . అక్కడితో ఆ సిన్ కట్ అవుతుంది. ఏది ఏమేనాప్పటికీ  పిరిపీ  రేటింగ్ కోసం బుల్లి తెరపై  ఇంతగా   బూతు పంచాల అంటూ ప్రేక్షకులు మంది పడుతున్నారు . ఇకనేనా మనవాళ్ళు బూతు పంచ్ లు మనుకుంటారో… లేక అదే కొనసాగిస్తారో … వల్లే తేల్చుకోవాలి…

Comments

comments

Comments are closed.