కళ్యాణ్ రామ్ షేర్ మూవీ రివ్యూ తెలుగు లో

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన షేర్ మూవీ ఈరోజు ప్రపంచ వ్యాప్తం గా ఈరోజు రిలీజ్ అయ్యింది.కళ్యాణ్ రామ్ పటాస్ మూవీ హిట్ తో మంచి ఊపు మీద ఉన్నాడు కనుక అభిమానులు అందరూ షేర్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు.షేర్ మూవీ లో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ గా నటించగా ఈ చిత్రాని డైరెక్టర్ మల్లికార్జున డైరెక్ట్ చేశాడు.మొదటి సారిగా షేర్ మూవీ కొత్త నిర్మాత కోమర వెంకటేష్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మొదట చక్రి ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండగా తరువాత తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిచారు.

ఇంక షేర్ మూవీ స్టొరీ కి వస్తే కళ్యాణ్ రామ్ ఈ మూవీ లో యంగ్ అండ్ డైనమిక్ కుర్రాడిలా కనిపిస్తాడు.ఈ మూవీ కధ మొత్తం ఒక చిన్న లైన్ మీద నడుస్తుంది అది ఏంటి అంటే నాకు నచ్చితే నేను ఎంత రిస్క్ అయ్యిన చేస్తాను,ఈ లైన్ మీదే మూవీ స్టొరీ మొత్తం నడుస్తుంది.ఈ మూవీ డైరెక్టర్ మల్లికార్జున కళ్యాణ్ రామ్ తో ఇది వరకే అభిమన్యు మరియు కత్తి మూవీస్ డైరెక్టర్ చేశాడు కాని ఆ రెండు మూవీస్ కళ్యాణ్ రామ్ కి హిట్ ఇవ్వకపోవడం తో ఈ సారి మంచి కమర్షియల్ ఎలెమెంట్స్ ఉన్న కామెడీ కాన్సెప్ట్ రెడీ చేసుకొని షేర్ గా కళ్యాణ్ రామ్ ముందుకు వచ్చాడు.ఈ మూవీ స్టొరీ ని కళ్యాణ్ రామ్ పటాస్ మూవీ కంటే కూడా సెలెక్ట్ చేసిన కొన్ని కారణాల వలన పటాస్ మూవీ ముందు రిలీజ్ అయ్యి షేర్ మూవీ లేట్ గా రిలీజ్ అవుతుంది.

షేర్ మూవీ హైలైట్స్
  • బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ సీన్స్
  • కళ్యాణ్ రామ్ ఎంట్రీ
  • సూపర్ BGM
  • టైమింగ్ కామెడీ
  • కళ్యాణ్ రామ్ ఆక్టింగ్
  • బ్రమానందం కళ్యాణ్ రామ్ ల మధ్య కామెడీ సన్నివేశాలు
  • ఇంటర్వెల్ బ్లాక్
  • ఓవరాల్ ఫస్ట్ హాఫ్
  • సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే
చివరగా చెప్పాలంటే 

పటాస్ మూవీ తరువాత రిలీజ్ అవ్వడం తో అభిమానులు కళ్యాణ్ రామ్ షేర్ మూవీ పై బానే ఆశలు పెట్టుకున్నారు అది నిజం చేస్తూ డైరెక్టర్ మల్లికార్జున షేర్ మూవీ ని బాగానే కమర్షియల్ కామెడీ తో తీసాడు.షేర్ మూవీ ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ ఐతే సెకండ్ హాఫ్ లో లాస్ట్ 30 నిముషాలు రొటీన్ గానే ఉంది.ఈ మూవీ మంచి టైం లో రిలీజ్ అవ్వడమే కాక పెద్ద మూవీస్ కూడా ఏమి పోటి లేకపోవడం తో హిట్ టాక్ తెచ్చుకుంది .

షేర్ మూవీ రేటింగ్ 

3.25/5

Comments

comments

Comments are closed.