టీవీ 9 రిలీజ్ చేసిన రోజా షాకింగ్ వీడియోస్ ఇంటర్నెట్ లో హలచల్

ప్రముఖ రాజకీయ వేత్త మరియు ఒక్కపటి తెలుగు సినిమా హీరోయిన్ రోజా ఇప్పుడు తెలంగాణా మరియు ఆంధ్ర లలో హాట్ టాపిక్ గా మారింది . రోజా MLA గా పదవి స్వీకారం చేసిన రోజున నుండి ఇప్పటి వరకు రోజు ఏదో ఒక గొడవలో రోజా పేరు బయటికి వస్తున్నే ఉంది . రోజా ఇటివల కాలంలో అసెంబ్లీ లో చేసిన మాటలకి ఆమె భారీ గా నష్టపోవాల్సి వచ్చింది .

ఇది సరిపోనట్టు రోజా ని ఒక ఇయర్ అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసి YSRCP పార్టీ నేత జగన్ కి కూడా పెద్ద షాక్ తగ్గిలేలా చేశారు . ఐతే రోజా పై TDP నాయకులూ చాల మంది రౌడీ షీటర్ కేసు ని ఓపెన్ చేయాలి అని పబ్లిక్ గా గొడవకు దిగడంతో రోజాకు కష్టాలు ఇంకా ఎక్కువ అయ్యిపోయాయ్ . ఇటివల ప్రముఖ న్యూస్ ఛానల్ అయ్యిన టీవీ 9 కూడా రోజా పై ఒక స్పెషల్ స్టొరీ ని ప్రచారం చేసింది .

ఐతే ఈ ప్రోగ్రాం లో రోజా కి ఇంకా షాకింగ్ న్యూస్ తగిలింది ఆది ఏమిటంటే రోజా గారు మీరు ఒక్కపుడు బ్లూ ఫ్లిమ్స్ చేసారు అన్నదానికి మీ సమాధానం ఏంటి అని రిపోర్టర్ అడగగా రోజా అందుకు బాగా సీరియస్ అయ్యిపోయి మీ దగ్గర సాక్ష్యం ఉందా అంటూ ఆ మీడియా పై సీరియస్ అయ్యారు . ఆ తరువాత ఇంటర్నెట్ లో రోజా కి సంబంధించిన మార్ఫింగ్ వీడియోస్ కొన్ని రోజా మొహం తో ఇంటర్నెట్ లో హలచల్ చేయడం స్టార్ట్ అయ్యింది . ఈ టీవీ 9 మీడియా రోజా కి న్యాయం చేస్తాం అని మీడియా ముందుకు తీసుకువచ్చి ఇంకా పరువు తీసిన అంత పని చేశారు . రోజా గారికి మాత్రం కష్ట కాలం ఎక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి .

Comments

comments

Comments are closed.