రోజా బ్లూ ఫిలిం లో నటించిందా ? మొహం మీద డైరెక్ట్ గా అడిగేసిన TV 9 యాంఖర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఎదురైంది. ఇటీవలే ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా ఓ ప్రశ్న అడిగారు విలేకరి. “మీరు బ్లూ ఫిల్ములో నటించారా?” అని డైరెక్టుగా రోజాను అడిగేశాడు యాంకర్. దీంతో షాక్ తిన్నారు రోజా. ఆ ప్రశ్న విని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.. కన్నీళ్లు పెట్టుకున్నారు.

యాంకర్ పై మండిపడ్డారు. “ఇలాంటి ప్రశ్నలు వింటే ఉన్న చోటే ప్రాణాలు వదిలేయాలనిపిస్తోందన్నారు” రోజా. అంతేకాదు ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా అంటూ మండిపడ్డారు.అయితే ఆ టీవీ చానల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.. ఈ ప్రశ్నను, దానిపై రోజా స్పందించిన తీరును మొత్తంగా టెలికాస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడీ ఇంటర్వ్యూ హాట్ టాపిక్ అయింది.

Comments

comments

Comments are closed.