టాలీవుడ్ సినిమా చరిత్ర లో నిజం గా ట్రెండ్ సెట్ చేసిన 20 మూవీస్ కచ్చితం గా తెలుసుకోండి

తెలుగు సినిమా చరిత్ర ఇప్పటిది కాదు దాదాపుగా 100 ఏళ్ళ చరిత్ర దానికి ఉంది అప్పటి నుండి ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో మంది మహా మహా నటునలని నటి మనులని డైరెక్టర్స్ ని చూసింది ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ లు చూసింది అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి నిజం గా ట్రెండ్ సెట్ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కొత్త ప్రాణం పోసిన సినిమాలు మాత్రం కొన్ని ఉన్నాయ్ వాటి గురించి మీరు కచ్చితం గా తెలుసుకోవాలి . టాలీవుడ్ సినిమా చరిత్ర లో నిజం గా ట్రెండ్ సెట్ చేసిన 20 మూవీస్ కచ్చితం గా తెలుసుకోండి

1. First Telugu Talkie Movie – Bhaktha Prahlada

2. First National Award winning movie – Pedda Manushulu

3. First Telugu movie to be Dubbed into another language – Keelu Gurram

4. First Telugu movie to be screened at an International Film Festival – Malliswari

5. First Dual Role movie – Iddaru Mithrulu

6. First color movie – Tene Manasulu

7. First 70 mm Telugu movie – Simhasanam

8. First Science Fiction movie – Aditya 369

9. First Eastman Color movie – Amara Silpi Jakkana

10. First DTS movie – Telugu Veera Levara

11. First movie with High-level CGI – Ammoru

12. First Stereoscopic 3D movie – Rudhramadevi

13. First DTS Film In Titles – Master

14. First Movie Filmed By Steadicam – Shiva

15. First Indian Horror Movie – Raathri

16. First sequel Movie – Money Money

17. First Movie Filmed by Canon 5D camera and finished with zero Budget – Dongala mutha

18. First Biopic Movie – Rakta Charitra

19. First Movie Filmed By Flow Cam Technology – Ice Cream

20. First Movie To Be Distributed By Auction Process – Anukshanam

Comments

comments

Comments are closed.