ఇదేమి ఆచారం రా బాబు !! పెళ్ళైన తర్వాత పెళ్ళికూతుర్ని అందరూ చూస్తుండగా ఇలా చేయడం అక్కడ ఆచారం

పెళ్లి కూతరుగా ముస్తాబైన ఓ అమ్మాయిని అమె భర్త సమక్షంలోనే అమె స్నేహితులు చేసే వికృత చేష్టలతో మీరు నోళ్లెళ్ల బెట్టడం ఖాయం. అయితే ఇది అక్కడి అక్కడ ఆచారం. అయితే సాంకేతికంగా ప్రపంచం ముందడుగు వేస్తున్న తరుణంలో ఇంకా ఇలాంటి అచారాల ఏంటా..? అనేగా మీ ప్రశ్న.

కొత్తగా పెళ్లైన వదువు తన పెళ్లి పూర్తి చేసుకుని తన మిత్రులను కలిసేందుకు వచ్చింది. బంధుమిత్రులు, పెద్దలు, స్నేహితులు అందరూ వుండగానే పెళ్లికూతరు వద్దకు వచ్చిన ఓ యువకుడు అమె చేతిలో డబ్బులు పెట్టాడు. వదూవరులకు కట్నకానుకలు సమర్పించడం సాధారణమే. అయితే ఇక్కడ మాత్రం భిన్నం. చేతితో డబ్బలు పెట్టిన యువకుడు ఏం చేశాడో తెలిస్తే.. ఖంగుతింటారు.

ఆ యువకుడు వధువుకు డబ్బలిచ్చి అమె వక్షోజాలను రెండు చేతులతో పట్టుకున్నాడు. అయ్యో కేవలం భర్తకు మాత్రమే అందించాల్సిన, అర్పించాల్సిన అందాలను ఇలా వివాహ వేడుకలో అందరూ చూస్తుండగా అమె న్నేహితులు అలా చేయడం సముచితమేనా అన్న సందేహం మీకు రావచ్చు, కానీ ఇదే అక్కడి అచరమట. అబ్బాయిలే కాదు అమ్మాయిలు, అంటీలు, అందరూ పెళ్లికూతరికి ఇలా డబ్బులు కట్నంగా ఇచ్చి ఇలా వక్షోజాలని పట్టుకుంటారు. ఇది చైనాలోని ఓ ప్రాంతంలో కొనసాగుతున్న ఆచారం. ఈ వీడియో అన్ లైన్ లో సంచలనంగా మారింది. మీరూ చూడండి ఆ వీడియో.

Comments

comments

Comments are closed.