నేను శైలజ మూవీ నుండి Delete చేసిన బెస్ట్ కామెడీ సీన్

యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ హీరో గా మలయాళం భామ కీర్తి సురేష్ జంటగా తొలిసారి నటించిన చిత్రం నేను శైలజ . ఈ చిత్రం ఏ మాత్రం హడావిడి పుబ్లిసిటీ లేకుండా రిలీజ్ అయ్యి రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా చోటు సంపాదించుకుంది .

వరుస ఫ్లోప్స్ తో సతమతవతున్న రామ్ కి ఈ సినిమా నిజం గా కొండ అంత బలని ఇచ్చింది . ఈ సినిమా లో ప్రతి సీన్ ని డైరెక్టర్ చాల జాగ్రత్ గా ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా చాల బాగా తీశాడు . అందులో కొన్ని అనవసరం లేని సీన్స్ ని కూడా డిలీట్ చేశాడు అలా డిలీట్ చేసిన సీన్స్ లోంచి ఒక బెస్ట్ కామెడీ సీన్ మీకోసం .

నేను శైలజ మూవీ ని తిరుముల కిషోర్ అనే కొత్త డైరెక్టర్ తెరకి ఎక్కిన్చగా మ్యూజిక్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు . ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ .

Comments

comments

Comments are closed.