అల్లు అర్జున్ కి నాని కి మధ్య జరిగిన ఫన్నీ సంఘటన చెప్పిన నాని – వీడియో

భలే భలే మాగాడివోయియ్  మూవీ  ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో హీరో నాని మాట్లాడుతూ …  అల్లు అరవింద్ గారితో అల్లు అర్జున్ గురించి  మాట్లాడుతూ… 1999 లో అన్నయ సినిమా రిలీజ్  మొదటి రోజు  మూవీ  కి  తన కొత్తగా కొనుకున్న  ఎం.ట్.వ్ సైకిల్ వేసుకొని వెళితే బయట పార్క్ చేసి లోపలికెళితే  ఎవరో కొటేసారు… అప్పటినుండి చాన్ స్  దొరికితే అడుగుదామని అనుకుంటున్నా ఆ సైకిల్ బిల్ పంపిస్తారేమో …రెమ్యునేషన్ తో పాటు గా అని అడుగగా … అల్లు అరవింద్ గారు సమాధానం చెప్తూ దానితో పటు …వడ్డీకూడా కలిపి పంపిస్తాను .

అని కౌంటర్ సమాధానం చెప్పారు.  చిన్న నటి నుండి వారి బ్యానర్లో సినిమాలు చూస్తూ పెరిగానని … ఎపుడు వారి బ్యానర్లో మూవీ చేయటం చాల సంతోషంగా ఉందని … హీరో నాని అసిసెంట్ డెరెక్టర్ గ ఉన్నపుడు అల్లు అర్జున్ కి ఒక్క కధ  చెప్పానని … అలాంటిది  ఆ హీరో తన మూవీ భలే భలే మగాడివోయ్ మూవీ ఆడియో రిలీజ్ కి వచ్చారని  చాల సంతోషంగా ఉందని  ధన్యవాదములు తెలియజేసారు . నాని

Comments

comments

Comments are closed.