హీరో నందమూరి బాలకృష్ణ కి కార్ యాక్సిడెంట్! ఆందోళన లో ఫాన్స్

హీరో బాలకృష్ణ కార్ ప్రమాదానికి గురైంది. హిందూపురం నుండి బెంగుళూరుకు వెళుతున్న బాలకృష్ణ కార్ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీ కొట్టింది.   కార్ టైర్స్ బరస్ట్ అవ్వడంతో అదుపుతప్పిన కార్ పక్కనే ఉన్న డివైడర్స్ ను ఢీ కొట్టి ఆగిందట..లేకపోతే పెను ప్రమాదమే జరిగి ఉండేదట.!  అయితే ఈ సమయంలో బాలకృష్ణ స్వయంగా కార్ డ్రైవ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయ్. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తుంది.

బాలకృష్ణ కి పెద్ద గా గాయాలు ఏమి కాకపోవడం తో అందరు సర్దుమనిగారు కాని ఆక్సిడెంట్ అయ్యిన తరువాత నుండి బాలకృష్ణ మీడియా ముందు కనిపించకపోవడం తో ఫాన్స్ బాలకృష్ణ కి ఏమి కాకపోతే ఎందుకు మీడియా ముందుకు రాకుండా చేస్తున్నారు అని ఆందోళన లో ఉన్నారు . బాలకృష్ణ మీడియా ముందు కి వచ్చి చెప్పే దాక ఫాన్స్ మాత్రం ఉరుకునేలా లేరు మీరే చుడండి బాలకృష్ణ కి కార్ యాక్సిడెంట్ అయ్యిన వీడియో

Comments

comments

Comments are closed.