మన్మధుడు గా పేరు తెచ్చుకున్నా టాలీవుడ్ హీరో నాగార్జున ఆస్తి ఎంతో తెలుసా

సంకీర్తన మూవీ ద్వారా సిని రంగ లోకి ప్రవేశం చేసిన నాగార్జున ప్రస్తుతం 50+ age లో కూడా గ్లామర్ మెంటేన్ చేస్తూ మన్మధుడు గా ఉన్నారు.సిసింద్రీ,  గ్రీకు వీరుడు. లాంటి మూవీల ద్వారా చిన్నవారిని అలరించి .. నిన్నే పెళ్ళాడుతా, నిన్నే ప్రేమిస్తా,లాంటి మూవీల ద్వారా….మన్మధుడుగా… పేరు తెచ్చుకున్నా నాగార్జున అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస  మూవీలలో నట్టించి..అందరిని అలరిస్తునాడు….

పెళ్ళికి ఎదిగిన వచ్చిన కొడుకులు నాగ చేతన్య, అక్కిల్.ల తో అందంలో కోడుకులతో పోటీ పడుతూ నటిస్తున్న మన్మధుడు. నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడి గా తెలుసు .. టాలీవుడ్ హీరో నాగార్జున..మరో యాంగిల్ బిజినెస్….నాగ్ సినిమా లలో సంపాదన కన్నా బిజినెస్ ఎక్కువ సంపాదన వస్తుంది అని….అందుకే సిని ఇండస్ట్రీ నాగార్జున అని పిలుస్తారు. సినిమా లలో కేవలం తన ఆనంద కోసమే కానీ సినిమా లలో నటిస్తే వచ్చేది. అంత సేనసరి కదాని…టాక్ ప్రస్తుతం నాగార్జున ఆస్థులు విలువ 10 వేల కోట్ల పేమాటే…అని తెలుస్తూంది.

ఇవి కాకుండా కోత్తగా మాటివి…అమ్మగా వచ్చిన ఎమౌంట్ .బోనస్ గా యాడ్ అయినంది అన్నపూర్ణ స్టూడియో, అనేక హోటల్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఉన్నవి. విదేశాలలో కూడా నాగ్ కు చాల బిజినెస్ లు ఉన్నాయ్.అంతే కాకుండా రీసెంట్ గా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తో కలసి మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాడు. బిజినెస్ ఏ టైమ్ లో పెట్టుబడులు పెట్టాలో…ఎలా లాభాలు అర్జించాలో నాగ్ కి తెలిసింత గా మరే స్టార్ హీరో కి తెలియదు అంటే అతియశోక్తి కాదేమో….

Comments

comments

Comments are closed.