ఈ తల్లి కొడుకులు సిగ్గు పడే పని చేస్తూ అడ్డం గా దొరికిపోయి అమ్మ అనే పదం పరువు తీసారు

ప్రపంచం లో తల్లి అనే పదానికి ఒక మంచి అర్ధం ఉంది తల్లి కొడుకు సంబంధం అనేది సృష్టిలోనే ఒక గొప్ప సంబంధం కాని మెక్సికో లో ప్రపంచంలో ఏ తలీ కొడుకూ చేయని నీచపు పనికి వీరిద్దరూ తెగబడ్డారు.అది తప్పని తెలిసినా, ప్రపంచం అంగీకరించదని మనసు చెబుతున్నా పట్టించుకోలేదు. చివరికి ఇప్పుడు దోషులుగా నిలబడ్డారు. నేరం రుజువైతే 18 నెలల జైలు శిక్ష పడనుంది. న్యూ మెక్సికోకు చెందిన మోనికా మారెస్(36), కాలబ్ పీటర్సన్(19) తల్లీ కొడుకులు.

కొన్నాళ్ల తర్వాత పీటర్సన్‌ను తల్లిదండ్రులు వేరేవారికి దత్తత ఇచ్చారు. గతేడాది క్రిస్మస్ సందర్భంలో కుమారుడిని మోనికా తొలిసారి కలిసింది. ఆ తర్వాత తరచూ ఫేస్‌బుక్‌ ద్వారా మాట్లాడుకునేవారు.నెమ్మదిగా పీటర్సన్ ప్రవర్తనలో కూడా మార్పు రావడం మొదలు అయ్యింది . ఆ ప్రవర్తనని తల్లి మోనికా కూడా అర్ధం చేసుకుంది ,  మెల్లగా ఈ చాటింగ్ కాస్త ప్రేమగా మారింది   ఆ తర్వాత వారికి ఆమెలోనూ అటువంటి ఫీలింగ్సే కలిగాయి. దీంతో ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రేమ శారీరకం గా కూడా దగ్గర అవ్వుతూ వచ్చారు .

ఈ విషయాన్ని చాలాకాలం పాటు దాచి ఉంచినా బయటపడింది. దీంతో జెనటిక్ సెక్సువల్ అట్రాక్షన్(జన్యు లైంగిక ప్రేమ(ఆకర్షణ)పై ప్రజల్లో అవగాహన పెంచి తమ సంబంధాన్ని కొనసాగించాలని చూశారు. అయితే జెనటిక్ సెక్సువల్ అట్రాక్షన్‌పై అమెరికా, బ్రిటన్‌లో నిషేధం ఉంది. దీంతో వీరిద్దరూ చట్టం ముందు తలొంచుకుని నిలబడాల్సి వచ్చింది. నేరం రుజువైతే 18 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Comments

comments

Comments are closed.