కాజల్ అగర్వాల్ కండోమ్ యాడ్ నటించిన వీడియో లో డిలీట్ సీన్స్

ప్రముఖ సౌత్  ఇండస్ట్రీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అంటే   ఉండకపోవచ్చు .కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 10 ఇయర్స్ పైనే అయ్యింది.మొదటగా తెలుగు లో తేజ డైరెక్ట్ చేసిన లక్ష్మి కళ్యాణం మూవీ లో హీరోయిన్ గా నటించి ఆ తరువాత కృష్ణ వంశి డైరెక్ట్ చేసిన చందమామ మూవీ తో మంచి ఫార్మ్ లోకి వచ్చింది .

ఆ తరువాత నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర మూవీ లో హీరోయిన్ గా నటించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఒకసారిగా టాప్ హీరోయిన్ స్తాయికి వెళ్లిపోయింది . ఆ తరువాత వరుస పెట్టి సినిమా ఒఫ్ఫెర్స్ రావడం తో కాజల్ అగర్వాల్ తెలుగు లో నెంబర్ వన్ హీరోయిన్ అయ్యిపోయింది . ఆ తరువాత తమిళ్ లో కూడా తన టాలెంట్ చూపించి మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది .

బాలీవుడ్ లోను కాజల్ అగర్వాల్ తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది . కాజల్ మూవీస్ లో కోటి రూపాయల పైగానే తీసుకుంది అలాగే యాడ్స్ కి ఐతే 50 నుండి 80 లక్షల వరకు తీసుకుంటుంది . కాని ఇటివల ఒక కండోమ్ యద చేయడానికి ఒప్పుకున్నా కాజల్ అగర్వాల్ ఆ యద లో నటించడానికి 2 కోట్లు డిమాండ్ చేసింది .ఆ యద లో మరి కాజల్ అగర్వాల్ ఎక్ష్పొసింగ్ ఎక్కువగా ఉండడం తో డిలీట్ చేసారు ఆ వీడియో మీకోసం చుడండి .

Comments

comments

Comments are closed.