బట్టల్లేకుండా యోగా చేస్తున్న భామ !

kimkardashian

పబ్లిసిటీ ని పెంచుకోవడం కోసం హాలీవుడ్ భామ లు ఎంతకైనా తెగిస్తారన్న సంగతి తెలిసిందే . ఇప్పటికే న్యూడ్ గా అందాల ఆరబోతలో సంచలనం సృష్టించిన వారు చాల మందే ఉన్నారు . లేటెస్ట్ గా హాలీవుడ్ హాట్ భామ కిమ్ కిర్దాశియాన్ బట్టలు లేకుండా యోగా చేయడం బెటర్ అని చెబుతోంది . అమెరికాలో ఇప్పటికే ఈ ప్రక్రియ విజయవంతం కాగా తాజాగా హాలీవుడ్ నటి ,టివి స్టార్  కిమ్ కర్దాషియన్  కూడా ఈ బాట పట్టింది. 
కిమ్ తన భర్త కేనీ వెస్ట్ తో కలసి నగ్నంగా యోగా చేస్తోంది. వెస్ట్ కు  ప్రశాంతత కరువవడంతో  ఇద్దరం  కలసి యోగ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత వస్తుందని కిమ్ భర్తకు సలహా ఇచ్చిందట . కిమ్ ప్రతిపాదన వెస్ట్ కు నచ్చడంతో ఇద్దరూ ఇంట్లోనే నగ్నంగా యోగా చేస్తున్నారట ప్రస్తుతం. యోగా గురువు సలహాలను పాటిస్తూ ఈ నగ్న యోగ చేయడం వల్ల కిమ్ కు ప్రశాంతత  చేకూరడంతో పాటు మరింత ఉపశమనం లభించిందట. ? 
నటి, టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉంటుంది. తన భర్తకు ప్రశాంతత చేకూర్చడానికి, వైవాహిక జీవితం సంతోషంగా సాగడానికి ఈ అమ్మడు వినూత్న మార్గం ఎంచుకుంది.
కిమ్ తన భర్త కేనీ వెస్ట్ తో కలసి నగ్నంగా యోగా చేస్తోంది. కిమ్ దంపతులు ప్రత్యేకంగా ఓ యోగా శిక్షకుడిని నియమించుకుని ఇంట్లోనే ఈ తతంగం కానిస్తున్నారని ఓ వెబ్ సైట్ పేర్కొంది. వెస్ట్ ఇంతకుముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోలేక ఇబ్బందిపడేవాడట. దీంతో ఇద్దరు కలసి యోగ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని కిమ్ భర్తకు సలహా ఇచ్చింది. 
కిమ్ ప్రతిపాదన వెస్ట్ కు నచ్చడంతో ఇద్దరూ ఇంట్లోనే నగ్నంగా యోగా చేస్తున్నారు. దీనివల్ల కిమ్ కు ప్రశాంతం చేకూరడంతో పాటు మరింత ఉపశమనం లభించింది. అంతేగాక యోగా వారి ప్రేమ జీవితాన్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతోందట.

Comments

comments

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>