టాప్ హీరోయిన్ చివరకు తిండికి గతికి లేక ఏమయిందో తెలిస్తే…

సిమాలో లాగే జీవితం కూడా రంగుల మయంగానే ఉంటోంది. వెంతితెరపై వెలుగు జిలుగులు విరజిమ్మిన తారమణులెందరో చివరకు చీకట్ల పొరలు కమ్మి వారి జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు. జీవితంలో ఎంతో గౌరవాన్ని, పేరు ప్రఖ్యాతలు పొందిన వారు ఆఖరుకు తిండికి గతిలేక దుర్భర జీవితాన్ని గడిపారు. సినీ మాయా జగత్తులో ఇలా ఎన్నో తారలు మాయమవ్వగా అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి అలనాటి అందాల తార గిరిజ.

మహానటి సావిత్రి తర్వాత అంతే స్థాయిలో 50, 60 దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీ జగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ.. కాని చివరకు జీవితాన్ని అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఆఖరు రోజుల్లో ఎన్నో దారుణమైన ఘటనలను ఆమె చూసింది. సామాన్యులకు రానన్ని కష్టాలు గిరిజ జీవితన్ని చివరి రోజుల్లో కన్నీటి మయం చేశాయి. ఆ వివరాలతో రూపొందిన వీడియో ఇప్పుడు సినీ ప్రేక్షకుల కంట తడి పెట్టిస్తోంది. వీడియో చూడాలనుకుంటే కింద క్లిక్ చేయండి..

Comments

comments

Comments are closed.