ఫంక్షన్ కి వెళ్లి బట్టలు చిరిగి పరువు పోగొట్టుకున్న టాప్ హీరోయిన్ వీడియో

హీరోయిన్ల ఫ్యాషన్ రోజురోజుకూ శ్రుతిమించుతోంది. నలుగురిలో అందంగా కనిపించాలని వారు పడే ఆత్రం వల్ల చివరికి అభాసుపాలవుతున్నారు. పెద్ద పెద్ద ఫంక్షన్లకు, ఆడియో రిలీజ్‌లకు కొందరు హీరోయిన్లు హాజరయ్యే తీరు చూస్తే ఎబ్బెట్టుగా అనిపించక మానదు. సినిమాల్లో అవకాశాల కోసం ఎక్స్‌పోజింగ్ తప్పడం లేదని చెప్పే కొందరు హీరోయిన్లు ఆడియో ఫంక్షన్లకు కూడా ఎందుకలా రావాలనేది కొందరి వాదన. కొందరు హీరోయిన్లు అయితే మా స్కిన్… మా ఇష్టం… అడగటానికి మీరెవరు… ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్‌లో స్కిన్ షో అనేది సహజం. ఇటీవల బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వేసుకున్న డ్రస్‌పై సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు.

కొద్దిరోజుల క్రితం కంగనా రనౌత్ ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరైంది. ఆమె ధరించిన డ్రస్ చూసి చాలామంది అవాక్కయ్యారు. ఇలాంటి డ్రస్ కంగనాకెలా నచ్చిందో తెలియక తికమక పడ్డారు. బ్యాక్‌లెస్ ధరించి ఫంక్షన్‌కు రావడమే ఇలా మాట్లాడుకోవడానికి కారణం. ఆ డ్రస్ ధరించిన కంగనా పబ్లిక్ రియాక్షన్ చూసి సిగ్గుతో అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయిందట. అలాంటి డ్రస్‌లు వేసుకోవడం ఎందుకు? అలా అభాసుపాలవడం ఎందుకని సినీజనం మాట్లాడుకుంటున్నారు.

Comments

comments

Comments are closed.