కారు ప్రమాదంలో హీరో విష్ణు భార్య పరిస్థితి విషమయం

టాలీవుడ్ ప్రముఖ హీరో విష్ణు భార్య వెరోనిక కారు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ లక్ష్మీగూడ దగ్గర ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో హీరో విష్ణు భార్య వెరోనిక కారును మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెరోనిక, మరో వ్యక్తికి  గాయాలయ్యాయి. వీరిద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఇటివల మోహన్  కార్ ఆక్సిడెంట్  ఎక్కువ అయ్యయ్ . అప్పట్లో మోహన్ బాబు గారి కార్ కి ఆక్సిడెంట్ అయ్యింది ఆ తరువాత వన్ ఇయర్ బ్యాక్ మంచు మనోజ్ కార్ కి ఆక్సిడెంట్ అయ్యి గట్టిగానే దెబ్బలు తగిలింది. ఆ తరువాత హీరో విష్ణు కి కూడా ఒకసారి ఆక్సిడెంట్ లో స్వల్ప గాయాలు అయింది.

ఏది ఏమయినా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ లక్ష్మీగూడ దగ్గర ప్రమాదం జరిగింది అని మోహన్ బాబు ఫ్యామిలీ కి తెలిసిన వెంటనే వాళ్ళు అందరు హుటాహుటిన హాస్పిటల్ కి చేరుకున్నారు.ఆక్సిడెంట్ జరిగిన వెంటనే హాస్పిటల్ కి తీసుకురావడం వలన ప్రాణాపాయ సిత్ది నుండి బయటపడ్డారు అని డాక్టర్స్ చెప్తున్నారు .

Comments

comments

Comments are closed.