నాని కి తన భార్య తో లవ్ స్టొరీ ఎలా స్టార్ట్ అయ్యిందో తెలిస్తే తెగ నవ్వుకుంటారు

Natural స్టార్ నాని ఇప్పుడు మాములు ఫార్మ్ లో లేడు వరుసగా మూడు సినిమాలు సూపర్ హిట్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు . వరుస ఫ్లోప్ మూవీస్ తో తెగ ఇబ్బంది పడిన నాని కి ఎవడే సుబ్రహ్మణ్యం,భలే భలే మగాడివోయ్,కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మరియు రీసెంట్ గా వచ్చిన Gentle Man మూవీస్ తో స్టార్ట్ హీరోగా మారిపోయాడు నాని .

నాని కి అనితికంటే మంచి ఇయర్ ఏది అని అడిగితే 2012 అనే చెప్పుకోవాలి ఎందుకు అంటే రాజమౌళి ఈగ సినిమా లో గౌతం మీనన్ ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి మూవీస్ లో నటించడం ఒక ఎత్తు ఐతే అదే ఇయర్ లో తన ఫ్రెండ్ అంజనా ని నాని ప్రేమించి పెళ్లి చేసుకోవడం నాని కెరీర్ లోనే మర్చిపోలేని ఇయర్ గా చెప్పుకోవ్వచు . కాని నాని లవ్ స్టొరీ వింటే మాత్రం మీరు బాగా నవ్వుకుంటారు .

చాల మంది అంటున్నట్టు నాని భార్య అంజనా నాని చిన్నప్పటి ఫ్రెండ్ అని తరువాత వాళ్ళు ఇద్దరు పేస్ బుక్ లో బాగా చాట్ చేసుకునే వాళ్ళు అని ఆ తరువాత ఆ చాటింగ్ ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది అని అంటుంటారు కాని అది నిజం కాదు నాని కి అంజనా చిన్నప్పటి ఫ్రెండ్ ఏమి కాదు తను నాని రేడియో జాకీ గా Worldspace radio లో నాన్ స్టాప్ నాని తో ఒక ప్రోగ్రాం చేసేవాడు ఆ ప్రోగ్రాం కి అంజనా రోజు కాల్ చేసి మాట్లాడేది ఆ తరువాత వాల్లిదరి పరిచయం ఫోన్స్ లో మాట్లాడుకోవడం నుండి ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది . కాని నాని లైఫ్ లో జరిగిన ఈ లవ్ స్టొరీ మాత్రం చాల బాగా ఉంది . నాని కి అంజనా కి ఎన్ని ఏళ్ళు వచ్చిన గుర్తు తెచ్చుకొని మరి నవ్వుకోవచ్చు .

Comments

comments

Comments are closed.