ఆడవాళ్లకు ఎక్కువగా వచ్చే కలలు ఇవే… తెలిస్తే నవ్వుకుంటారేమో మీరు

ఆడవాళ్లకు ఎక్కువగా వచ్చే కలలు ఇవే… తెలిస్తే నవ్వుకుంటారేమో మీరు,మగాళ్లతో పోలిస్తే మహిళలకు ఎక్కువగా కలలు వస్తుంటాయి. వారికి ఎక్కువ కలలు రావడమే కాదు. వచ్చిన కలలు కూడా మానసికంగా తీవ్ర ప్రభావం కలిగించేలా చెడు కలలై ఉంటాయి. దీంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతారు.

  • ప్రిపేర్ కాకుండానే పరీక్ష రాస్తున్నట్టు కూడా వారు కలగంటారు.
  • భాగస్వామి తమను మోసం చేసినట్లు ఆడవాళ్లు ఎక్కువగా కలగంటారు.
  • భర్త తమను మోసం చేశాడని కలగనడంతోపాటు నోట్లోని దంతాలు ఊడిపోయినట్లు, ఎవరో తమను వెంటాడుతున్నట్లు, సాలెపురుగులను చూస్తున్నట్లు ఆడవాళ్లకు కలలు వస్తాయి.
  • సగం మందికిపైగా ఆడవాళ్లకు ఎవరో తరుముతున్నట్లు కలలు వస్తాయని తేలింది.
  • మహిళల్లో ఆందోళన ఎక్కువగా ఉండటంతో ఇలాంటి కలలు వస్తాయి.మగాళ్ల విషయానికి వస్తే.. వారికి ఇలాంటి భయంగొల్పే కలలేం రావండి. ఏంచక్కా గాల్లో ఎగురుతున్నట్లు, అందమైన అపరిచిత వ్యక్తిని(అమ్మాయే అని చెప్పనక్కర్లేదుగా) కలిసినట్టు, లేదంటే డబ్బు దొరికినట్టు కలలు వస్తాయట. ఇక మగాళ్లలో 14 శాతం మందికే కలలు గుర్తుంటుండగా, ఆడవాళ్లలో 24 శాతం మంది తమకు వచ్చిన కలను గుర్తుంచుకుంటారట.

Comments

comments

Comments are closed.