ధనరాజ్ తన నడుము చూసాడు అని గోల చేసిన అనసూయ – వీడియో

యాంకర్ అనసూయ అంటే తెలియని వాళు ఉండరు ఏమో ఎందుకు అంటే అనసూయ కి జబర్దస్త్ కామెడీ షో తో వచ్చిన పాపులారిటీ అలాంటిది . యాంకర్ అనసూయ అంటే అప్పటి  వరకు జెమినీ మ్యూజిక్  యాంకర్ గా మాత్రమే తెలుసు , ఆ తరువాత కొందరికి సాక్షి టీవీ లో యాంకర్ గా తెలుసు .

కాని జబర్దస్త్ కామెడీ షో తో అనసూయ కి వచ్చిన పాపులారిటీ అంత ఇంత కాదు కేవలం తన జబర్దస్త్ లో చేసింది 15 ఎపిసోడ్స్ అయ్యిన తనకు వచ్చిన పాపులారిటీ మాత్రం ఒక హీరోయిన్ కి వచ్చిన అంత రేంజ్ వచ్చేసింది . ఆ తరువాత తన చాల ఆడియో ఫంక్షన్ లలో యాంకర్ గా ఇంకా వేరే టీవీ చానల్స్ లో యాంకర్ గా షో కి  కొన్ని వేల రూపాయలు తీసుకొనే యాంకర్ గా మారిపోయింది .

ఒకపుడు యాంకర్ అనసూయ జీ తెలుగు లో బిందాస్ అనే ఒక ప్రోగ్రాం కి యాంకర్ గా చేసింది ఆ ప్రోగ్రాం కి కమెడియన్ ధనరాజ్ కూడా ఒక పోతిధరుడు గా వచ్చాడు ఈ ప్రోగ్రాం లో ధనరాజ్ అనసూయ నడుం వైపు చూసాడు అని అనసూయ చాల సీరియస్ అయ్యింది . దాని ధనరాజ్ కూడా పవన్ కళ్యాణ్ స్టైల్ లో సటైర్ వేసాడు . కాని ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం చేసారా లేక నిజమేనా అని అర్ధం కాలేదు ఎవ్వరికి

Comments

comments

Comments are closed.