బాహుబలి-2లో డిలీట్ చేసిన సీన్స్ ఇవే.. అనుష్క ఫైట్ అదిరింది.. మీరూ చూడండి (వీడియో)

బాహుబలి-2 ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఓ సెన్సేషనల్ హిట్ మూవీ. నభూతో అనే రీతిలో జక్కన్న తీసిన ఈ టాలీవుడ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీగా మారింది. ఓ తెలుగు సినిమా సత్తాను దేశ విదేశాల్లోనూ సాహో అనేలా చాటి చెప్పారని తెలుగు సినీ ప్రేక్షకుల హృదయం ఉప్పొంగుతోంది.

సినిమా చూసిన అనేక మంది అసలు ఈ సినిమా చూడ్డానికి తమ రెండు కళ్లూ సరిపోలేదని చెప్పారంటే రాజమౌళి టీమ్ ఎంతలా కష్టపడిందో వేరేగా చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 1300 కోట్ల వసూళ్లు చేసిన ఈ సినిమా రూ.2000 కోట్ల వైపుగా దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు వీఎఫ్ ఎక్స్ లో కొన్ని సీన్స్ లీక్ అయ్యాయి.

అందులో కుంతల రాజ్యంపై ‘పిండారీల’ దాడి సమయంలో అనుష్క తన సైనికులు వెనుక నిలవగా మాస్ ఫైట్ హైలెట్ గా ఉంది. అయితే సినిమాలో మాత్రం ఈ సీన్ కనిపించలేదు ఓసారి ఆ వీడియోపై ఓ లుక్ వేయండి. కింద క్లిక్ చేసి చూడండి..

Comments

comments

Comments are closed.