చిరంజీవి మొత్తం ఆస్తి ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వుతారు

మెగా స్టార్ చిరంజీవి ఆ పేరు కి టాలీవుడ్ లో ఒక స్పెషల్ హిస్టరీ ఉంది . ఎటువంటి సపోర్ట్ లేకుండా మూవీస్ లోకి వచ్చి హీరో అయ్యిన మాట వాస్తవమే కాని ఆ తరువాత హీరో గా చిరంజీవికి లైఫ్ ఇచ్చి మంచి మంచి హిట్ స్టోరీస్ ని హిట్ డైరెక్టర్స్ ని మాత్రం తెచ్చిపెట్టింది మామయ్య అల్లు రామలింగయ్య మరియు బావ మరిది అల్లు అరవింద్ అనే చెప్పాలి .

చిరంజీవి ఎంత సినిమాలో పెద్ద స్టార్ అయిన చాల కలం వరకు పెద్ద రికార్డ్స్ స్తాయిలో ఆస్తులు కుదపెట్టింది లేదు . అందురు సినిమా హీరోలకి ఎంత ఉందో చిరంజీవికి కూడా అంతే ఉందేది . ఆ తరువాత కింగ్ అక్కినేని నాగార్జున సలహా మీదకు బిసినెస్ లో పెట్టుబడ్డులు పెట్టడం మొదలెట్టాడు . నాగార్జున బలవంత మీదే మా టీవీ లో పెట్టుబడ్డులు పెట్టిన చిరంజీవి ఆ మా టీవీ ని అమ్మే టైం కి దాదాపు 3000 కోట్ల లాభానికి అమ్ముకున్నాడు .

అప్పటినుండే చిరంజీవికి బిస్సినేస్ లో బాగా కలిసిరావడం మొదలు అయ్యింది . ఆ తరువాత రాజకీయాలలో కి వెళ్ళడం ఆ తరువాత రామ్ చరణ్ సొంతగా ఫ్లైట్ లని కొనుకోలు చేయడం , అపోలో హాస్పిటల్ లో పార్టనర్ అవ్వడం ఇలా ఇప్పుడు చిరంజీవి కుటుంబం ఆస్థి విలువ దాదాపు 10 వేల కోట్లు పైనే ఉంది అని తేలింది . ఏమ్మయిన డబ్బు ఉంటె ఆ సుఖమే వేరు బాస్

Comments

comments

Comments are closed.