మెగా స్టార్ చిరంజీవి కొత్త కార్ గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు

మెగా స్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం సినిమాలో నటించకపోయినా ఆయన పేరు మాత్రం టాలీవుడ్ లో ఎప్పుడు ఏదో ఒక సందర్బం లో వినిపిస్తూనే ఉంటుంది.చిరంజీవి ఈ మధ్య రామ్ చరణ్ బ్రూస్ లీ మూవీ లో ఒక ప్రత్యేక పాత్రలో నటించి తన ఆ జోరు గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు అని మరో సారి నిరూపించాడు మన మెగా స్టార్ చిరంజీవి.

చిరంజీవి మల్లి హీరోగా టాలీవుడ్ తెర పైకి ఎప్పుడు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు . టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి తమిళ్ సూపర్ హిట్ ఫిలిం కత్తి ని తెలుగు లో రీమేక్ చేయడానికి రెడీ గా ఉన్నారు అని తెలుస్తుంది.ఈ చిత్రాని తమిళ్ లో మురగదాస్ డైరెక్ట్ చేయగా తెలుగు లో వినాయక్ డైరెక్ట్ చేయబోతున్నాడు అని టాక్.ఇంకా మన చిరంజీవి కొత్త కార్ గురించి వస్తే మీకు తెలియని ఎన్నో విషయాలని మేము మీకు అందిస్తున్నాం .

chiranjeevi-new-car-details

  • చిరంజీవి కొత్త కారు పేరు Rolls Royce Phantom
  • ఈ కారు ఖరీదు సుమారుగా 4 కోట్లు
  • చిరంజీవి ఈ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ MH 01TR T 676
  • కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ల విషయం లో చిరంజీవి కి నెంబర్ సెంటిమెంట్ ఏమి లేదు
  • ఈ కార్ ని చిరంజీవి కి రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ గా కొన్ని ఇచ్చాడు
  • ఈ కార్ లో లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి చిరంజీవి బాగా ఇష్టపడతాడు .

Comments

comments

Comments are closed.