చిరంజీవి హిట్లర్ మూవీ డాన్స్ స్టెప్ ఇరగదీసిన బ్రమ్హి – వీడియో

మెగాస్టార్ చిరంజీవి స్టార్ మా లో మిలో ఎవరు కోటీశ్వరుడు  షోతో సెన్షేషనల్ సృషిటిస్తునాడు. ఆల్రెడీ కింగ్ నాగార్జున , విక్టరీ వెంకటేష్ లతో కలిసి ఒక్క అట ఆడించాడు. రానా , సాయిధరమ్ తేజ్ లాంటి యాంగ్ హీరోతో పటిస్పెంట్ చేయించి  ఆటాడించారు. ఎపుడు హాస్య బ్రహ్మ బ్రమ్మానందంతో కామిడి స్టైల్ లో సందడి చేయబోతున్నారు . ఈ ఆదివారం నైట్ 9 కి ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవబోతున్నది.

ప్రోమో నెట్ లో వైరల్ అవుతున్నది. చిరు బ్రమ్మి ఇద్దరు చితక కోటేసారు  ప్రోమో లో బ్రమ్మి తన స్టైల్ వాక్ తో మేనరిజం తో ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే అందరూ గోల గోల చేసారు. చిరు బ్రమ్మి బట్టతలను ఆడియన్’స్ కి చూపిస్తూ వెనకాల చూసారా చందమామ అనగానే బ్రమ్మి తెగ సిగ్గు పడిపోయడు. చిరు అక్కడితో ఆగకుండా బమ్మి బట్టతలపై ఒక్క స్ట్రాగ్  కిస్ ఇచ్చిడు. దెబ్బకి బ్రమ్మి సిగ్గుతో మొగ్గలేసేసాడు..

బట్టతల పై మరోసారి టపీమని పీకాడు మెగాస్టార్ చిరు. హాట్ సిట్ లో కూర్చొని కధల లేక పోయిన బ్రమ్మానందం ని చూసి పొట్ట చెక్కలయాల నవ్వుకున్నారు అంత  ఆడియన్’స్ చిరు మ్యూజిక్ కి డాన్’స్ చేసి చూపించగలరా అని అడగగానే ఖేధి నెం. 150 లో సుందరి సాంగ్ కి బ్రమ్మి డాన్’స్ చేసాడు. చిరు షూ లెస్ కట్టుకునే స్తాపివేసి అరిపించేసాడు బ్రమ్మానందం. ఇదంతా చూస్తూ చిరు తెగ ఎంజాయ్ చేసాడు. ఈ సెలబ్రిటీ ఎపిసోడ్ లో మరెంత ఎక్కువ ఫన్  ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది.

Comments

comments

Comments are closed.