ఏలాంటి అమ్మాయిలని అబ్బాయిలు బాగా ఇష్టపడతారో తెలుసా ?

కాబోయే జీవిత భాగస్వామి గురించి అబ్బాయిలు రకరకాలుగా ఆలోచిస్తుంటారు. వారు ఎలాంటి అమ్మాయిల్ని ఇష్టపడతారనే అంశంపై ఓ సంస్థ నిర్వ హించిన సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి.

అందంగా ఉండే అమ్మాయి దొరికితే అబ్బాయి ఆనందానికి హద్దులు ఉండవట. రుచిగా వంట చేసే అమ్మాయిల్ని బాగా ఇష్టపడతారట. అబ్బాయి కన్నా నాలుగు ఇంచులు తక్కువ హైట్‌ ఉండాలి. ఆమెకు అక్కాచెల్లెళ్లు ఎంతమంది ఉన్నా పట్టించుకోరట కానీ అన్న దమ్ములు ఎక్కువగా ఉంటే మాత్రం చేసుకునేందుకు కొంచెం ఆలోచిస్తారట, చాలా మంది ఇలాంటి అమ్మాయిలనే ఇష్టపడుతున్నారని సర్వేలో తేలింది.

  • అమ్మాయి చూడడానికి మొహం లో కళ ఉండాలి
  • కళ్ళు ముక్కు అమ్మాయి మొహం లో చూడడానికి బాగా ఉండాలి
  • అబ్బాయి కంటే అమ్మాయి ఒక 4 inches తక్కువ ఉండాలి
  • అక్క చెల్లెలు ఉన్న అన్నతమ్ములు ఉండకుడదు
  • వంట రుచిగా చేసేలా ఉండాలి
  • 10మందిలో డామినేట్ చేయకుండా ఉండాలి

ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలు అబ్బాయిలకి వెంటనే నచ్చేస్తారు అని సర్వేలో తేలింది.

Comments

comments

Comments are closed.