బాలకృష్ణ – హరికృష్ణ మద్య బయటపడిన విభేదాలు!ఎంత దారుణంగా ప్రవర్తించారంటే…వీడియో

నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గవిస్తరణ రంగ రంగ వైబవంగా జరిగింది… దానికి ప్రధాన కారణం నారలోకేష్… అటు నారా వారసుడు, టిడిపి వ్యవస్థాపక అద్యక్షుడు ఎన్టిఆర్ మనవడు, నందమూరి నటసింహం బాలకృష్ణ అల్లుడు కావడం వలన మరియి టిడిపి కి బావి నాయకుడిగా చెప్పుకుంటున్న కారణంగా రాష్ట్ర నలువైపులనుండి నారా, నందమూరి అభిమానులు బారీ సఖ్యలో హాజర్ అయ్యారు… అబిమానులే కాకుండా నారా, నందమూరి కుట్టుంబ సభ్యులుసైతం వేడుకకి హాజర్ అయ్యి, వేడుకకి నిండుతనం తెచ్చారు… అయితే ఎప్పటి నుండో ఎన్టిఆర్ కొడుకు హరిక్రిష్ణాకి, బాలక్రిష్ణాకి గొడవలు ఉన్నాయని వినపడినా, బహిరంగంగా ఎక్కడా అవి బయటపడలేదు.

 హరిక్రిష్ణాకి తన కొడుకు జూనియర్ ఎన్టిఆర్ ని టిడిపి బావి నాయికుడుని చెయ్యాలని, టిడిపి శాస్వతంగా నందమూరి ఆస్థిగా ఉంచాలనే కోరిక బలంగా ఉన్నదనేది బహిరంగ రహస్యమే…. అందుకు బిన్నంగా చంద్రబాబు తనకొడుకుని టిడిపి కి వారసుడుగా చెయ్యాలని…. అన్ని లాంచనాలు పూర్తి చేసేశాడు… అందులో బాగంగానే బాలకృష్ణ కూతురుని కోడలుగా చేసుకున్నాడని అందరు అంటారు.

ప్రమాణస్వీకారోత్సవంలో బాలకృష్ణ, హరికృష్ణ దగ్గర గా ఉన్నా కూడా కనీసం పలకరించుకోకుండా ఎడమొఖం పేద మొఖం పెట్టుకున్నారు…. ఇంది గమనించిన వాళ్లు వీళ్ల మధ్య మామూలు గొడవలు కాదు బారీగానే ఉన్నాయే అనుకుంటున్నారు. ఆ సందర్భంలో తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Comments

comments

Comments are closed.