హాట్ ఆంటీ హేమ భర్తను మీరు ఎప్పుడైనా చూసారా..ఎంత అందంగా ఉన్నాడో మీరే చూడండి..!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న హేమ. అయితే హేమ అసలు పేరు కృష్ణవేణి. ఈమెది తూర్పుగోదావరి జిల్లా, రాజోలు గ్రామం అక్కడే హైస్కూలు వరకు చదివి ప్రైవేటుగా డిగ్రీ కూడా చదివింది. ఈమె తెలుగులో హాస్యనటిగా, క్యారెక్టర్ నటిగా పేరు తెచ్చుకుంది. సుమారు 200కు పైగా సినిమాలలో నటించింది ఈమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. హేమకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు ఈషా. అయితే ఆమె భర్తని చూడండి ఎంత అందంగా ఉన్నాడో..ఈ వీడియో చూడండి.

Comments

comments

Comments are closed.