త్రివిక్రమ్ నితిన్ అ ఆ మూవీ రివ్యూ తెలుగు లో

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ హీరోగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ సమంత జంటగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘అ..ఆ ‘ (‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’)..

అత్తారింటికి దారేది, సన్ అఫ్ సత్య మూర్తి వంటి ఫ్యామిలీ చిత్రాల తర్వాత పూర్తి లవ్ & ఫ్యామిలీ స్టొరీ తో త్రివిక్రమ్ ఈ ‘అ..ఆ ‘ కథ ను సిద్దం చేయడం జరిగింది..ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రం లో హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

 • క‌థ :
  అచ్చ‌మైన ప‌ల్లెటూరి కుర్రాడు మ‌న నందు(నితిన్‌). డ‌బ్బు త‌ప్ప ఇంకేమి తెలియ‌ని ఓ కోటీశ్వ‌రుడి కూతురు అన‌సూయ రామ‌లింగం(స‌మంత‌).. స్థాయి ప‌రంగా ఇంత గ్యాప్ ఉన్న వీరిద్ద‌రి జీవితం మ‌లుపు తిప్పే ఘ‌ట్టం అంద‌మై ట్రైన్ జ‌ర్నీ.. ఓ రోజు అనుకోకుండా ట్రైన్ జ‌ర్నీలో క‌లుసుకుంటారు అన‌సూయ రామ‌లింగం, నందు.అయితే వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌లు, ప్రేమ‌వైపు అడుగులు వేస్తాయి.. ఈ ఆశ‌లు చిగురిస్తుండ‌గానే నందు ఫ్యామిలీ త‌న‌కు అనుప‌మ‌తో పెళ్లి ఫిక్స్ చేస్తారు.. ఫ్యామిలీకి ఎదురుచెప్ప‌లేక ప్రేమించిన అమ్మాయిని వ‌దులుకోలేక నందు చాలా ఇబ్బందిప‌డ‌తాడు.. ఫైన‌ల్‌గా నందు ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు.అయితే నందు ఫ్యామిలీ ఈ పెళ్లి ఎందుకు ఫిక్స్ చేస్తారు.. పెళ్లి విష‌యం తెలిశాక అన‌సూయ రామ‌లింగం ఏంచేస్తుంది. అన‌సూయ‌ను ద‌క్కించుకోటానికి నందు ఎటువంటి ప్ర‌య‌త్నాలు చేస్తాడు అనేది క‌థ‌.. ఈ క‌థ తెలియాలంటే థియేట‌ర్స్‌కి వెళ్ళాల్సిందే.

  ప్ల‌స్‌లు :
  నితిన్ , స‌మంత‌
  క‌థ‌
  డైలాగ్స్‌
  కామెడీ

  మైనెస్‌లు :
  బ్ర‌హ్మానందం కామెడీ
  సాంగ్స్‌

  Cinebells.com రేటింగ్ : 3/5

Comments

comments

Comments are closed.