రాజమౌళి ఇగో హర్ట్ అయిందట ?

Rajamouli647x450

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ అండ్ కమర్షియల్ డైరెక్టర్ ,రాజమౌళి. సాధారణ కథల స్థాయి నుండి సన్షేనల్, గ్రాఫికల్, హిస్టారికల్ మూవీలను భారీ బడ్జెట్ తీస్తూ, బాక్సాపీస్ వద్ద నిర్మాతలకి కాసుల వర్షం కురిపించగల డైరెక్టర్ కూడ రాజమౌళినే. రాజమౌళి పేరు కేవలం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ తనదైన బ్రాండ్ ని ఎస్టాబ్లిస్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు రాజమౌళి నిర్మిస్తున్న బాహుబలి మూవీ కేవలం తెలుగు భాషకే పరిమితం కాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ లోనూ, అలాగే బిటౌన్ మార్కెట్ లోనూ పంజా విసరబోతుంది. అలాగే ఓవర్సీస్ తో పాటు పలు దేశాల్లోనూ ఈ మూవీ సత్తా చాటబోతుంది.

దీనికి కారణం కేవలం రాజమౌళి అనే బ్రాండ్ తోనే సాధ్యపడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా శంకర్ తెరకెక్కించిన ఐ ఫిల్మ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. శంకర్ మూవీలని ఫాలో అయ్యే రాజమౌళి, తన కంటే గ్రేట్ ఫిల్మ్ తీయాలనే కసి తనలో ఎప్పటి నుండో ఉండేదట. తను తీస్తున్న బాహుబలి మూవీ అడియో లాంచ్ ని డైరెక్టర్ శంకర్ ని కూడ ఇన్వైట్ చేయాలనే ప్లాన్ లో రాజమౌళి ఉన్నాడు. కాని ప్రస్తుతం శంకర్ రిలీజ్ చేసిన ఐ మూవీ టీజర్, సినీ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీంతో శంకర్ ఐ చిత్రం టీజర్ పై రాజమౌళి కొద్దిగా జల్సీగా ఉన్నట్టుగా తెలుస్తుందని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఈ మధ్య కాలంలో శంకర్ తరువాత, శంకర్ ని మించిపోయే టాలెంట్ కేవలం రాజమౌళికి మాత్రమే ఉందనేది అందరి టాక్. కాని ఐ చిత్రం టీజర్ తరువాత, శంకర్ ని రీచ్ అవ్వాలంటే రాజమౌళికి ఇంకా సమయం చాలా అవసరం అనేది స్పష్టంగా తెలుస్తుంది. దీంతో తనపై ఉన్న అంచనాలు తారుమారు కావడంతో, ఐ మూవీ టీజర్ పై రాజమౌళి కొద్దిగా జల్సీ ఫీల్ అవుతున్నాడనే టాక్ వినిపిస్తుంది.

చిరు పవన్ ల మద్య దూరం ఎంతో నిన్నటి తో క్లియర్ గా తెలిసిపోయింధీ .

చిరంజీవి పై మంచు మనోజ్ సూపర్ పంచ్

ప్రభాస్ మతం మార్చుకున్నాడు అని హాట్ టాపిక్ గా మారింది

శ్రేయాను పెళ్లి చేసుకోమని విసిగిస్తున్న బిజినెస్ మాన్

Comments

comments

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>