టాలీవుడ్ ని తిట్టి వెళ్ళిన శ్రీదేవి ఇలియానా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సమంతా

Samantha-Ileana-300x249

క్యూట్ హీరోయిన్ సమంత చెన్నైలో కూర్చుని తెలుగు సినిమాల పై కామెంట్లు విసురుతోంది. తెలుగు సినిమాలలో ఎంత పెద్ద హీరోయిన్ కు అయినా నటించడానికి పెద్ద ఆస్కారం ఉండదని విపరీతంగా గ్లామర్ ఒలక పోస్తే చాలు నిర్మాతలు భారీ మొత్తాలను పారితోషికాలుగా ఇస్తారని అందువల్ల నటించడానికి అవకాశం ఉన్న పాత్రలు తెలుగులో దొరకడం కస్టం అంటూ కామెంట్లు చేసింది సమంత.  అంతేకాదు గతంలో తెలుగు తెరను ఏలిన శ్రీదేవికి కూడ నటించడానికి అవకాశం ఉన్న పాత్రలు కేవలం బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలోనే దొరికాయని టాలీవుడ్ లో శ్రీదేవి నటించినంతకాలం ఆమెను ఒక గ్లామర్ డాల్ గానే చూసారని వ్యాఖ్యలు చేసింది సమంత.  

అంతేకాదు ఇలియానాను కూడా గ్లామర్ పాత్రలకే పరిమితం చేయడంతో విసుకు చెందిన ఇలియానా టాలీవుడ్ కు దూరమై బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తరువాత మాత్రమే ఇలియానాకు నటించడానికి అవకాసం ఉన్న ‘బర్ఫీ’ లాంటి సినిమా దొరకడంతో తన సత్తాను ఇలియానా బాలీవుడ్ లో చాటుకుంది అంటూ శ్రీదేవి ఇలియానాలు టాలీవుడ్ వదిలిన తరువాత ఏ విధంగా పేరులోకి వచ్చింది వివరిస్తూ చెన్నైలో మీడియా ముందు కామెంట్లు విసిరింది సమంత.  ఈ మాయలేడి తెలుగు సినిమాల పై విసురుతున్న కామెంట్లు చూస్తూ ఉంటే త్వరలోనే సమంత టాలీవుడ్ కు బైబై చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని అనుకోవాలి.

కొడుకు కోసం పవన్ ని రేణు దేశాయ్ భలే కోరిక కోరింది

గబ్బర్ సింగ్-2 స్టొరీ ఇదో కాదో తెలియదు కాని స్టొరీ అదిరింది

ప్రధాని పీఏ తో గొడవపడి కోర్ట్ కి వెళ్ళిన ఫేమస్ హీరోయిన్

నిజం గానే ఒక వ్యక్తి ని కత్తి తో పొడిచిన టాప్ హీరోయిన్

Comments

comments

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>