అల్లు అర్జున్ ఆర్య-2 డాన్స్ ప్రాక్టీసు చేస్తూ ఎంత కష్ట పడుతున్నాడో మీరే వీడియో చుడండి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.కెరీర్ మొదట్లో చిరంజీవి మేన అల్లుడు గా అల్లు అరవింద్ గారి అబ్బాయి గా కెరీర్ స్టార్ చేసిన కొద్ది టైం లోనే తన కంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ని తాయారు చేసుకున్నాడు.అల్లు అర్జున్ కి 50 కోట్లు రికార్డు దాటిన సినిమా లు రెండు. ఒకటి రేస్ గుర్రం రెండు సన్ అఫ్ సత్యమూర్తి .

అల్లు అర్జున్ టాలీవుడ్ లోనే కాదు మలయాళం బాష లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కి సంపాదించుకున్నాడు . అల్లు అర్జున్ మూవీస్ మలయాళం లో అక్కడి హీరోస్ తో సమానం గా హిట్ అవ్వుతనాయ్ అని అందరికి తెలుసు.అల్లు అర్జున్ అనగానే మనకి ముందు గుర్తోచేది అతని డాన్స్ . అల్లు అర్జున్ ఆర్య -2 మూవీ లో చేసిన డాన్స్ ప్రాక్టిస్ వీడియో మీకోసం .

Comments

comments

Comments are closed.