అలీ కి ఇంపార్టెన్స్ తగ్గించి ఉహించని షాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్

Ali_rules_out_political_entry_2013_06_18_08_53_33

స్టార్ డైరెక్టర్ , స్టార్ కమెడియన్ కి ఝలక్ ఇచ్చాడనే టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన టాక్స్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పూరీజగన్నాధ్ తెరకెక్కిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ లో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ మూవీలో పూరీజగన్నాధ్ ఓ పవర్ ఫుల్ కామెడీ ట్రాక్ ని రాసుకున్నాడు. తాజాగా విడుదలైన ‘లవర్స్’ సినిమాలో మగజాతి ఆణిముత్యంగా సప్తగిరి చేసిన పిచ్చి కామెడీకి, సినీ ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారు. సప్తగిరి గత సినిమాలలో చేస్తున్న కామెడీ సీన్స్ బాగా హిట్ కావడంతో, పూరీ జగన్నాద్ తన అప్ కమింగ్ మూవీలో సప్తగిరి అవకాశం ఇచ్చాడు. అంతే కాకుండా తనని హైలెట్ చేస్తూ కొన్ని కామెడీ సీన్స్ రాశాడు. ఎప్పుడూ ఆలీపై సపరేట్ కామెడీ ట్రాక్స్ రాసుకొనే పూరీజగన్నాధ్, ఈసారి ఆలీని వదిలేసి సప్తగిరిని ఎంచుకోవడంతో ఆలీకి పూరీ ఝలక్ ఇచ్చాడనే టాక్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమా సప్తగిరి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. జూనియర్ మూవీలో ఆలీ కామెడీ ట్రాక్ ఉన్నప్పటికీ, సప్తగిరీకే పూరీ ప్రాధాన్యం ఇవ్వడంతో, పూరీ జగన్నాధ్ తన మూవీలో ఆలీ సెంటిమెంట్ ని పూర్తిగా వదిలేశాడనే టాక్స్ సైతం వినిపిస్తున్నాయి. గతంలో పూరీ జగన్నాధ్ తీసిన ప్రతి మూవీలో ఆలీ కామెడీ చాలా పాపులర్ అయింది. ఆలీ, పూరీ కాంబినేషన్ మూవీ సక్సెస్ కి సెంటిమెంట్ అని కూడ పూరీ కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలాంటిది తన అప్ కమింగ్ మూవీలో ఆలీని వదిలేసి సప్తగిరికి ఎక్కువ సీన్స్ ని కేటాయించడంతో, ఇది ఫిల్మ్ నగర్ వాసులకి మరింత హాట్ టాపిక్ గా మారింది. పూరీ, జూనియర్ ఎన్టీఆర్ ల సినిమా సెకండ్ షెడ్యూల్ సెప్టెంబర్ 10 నుండి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ మూవీకి నిర్మాతగా బండ్ల గణేష్ వ్యవహరిస్తున్నాడు.

3 రోజులు ఆ హీరో తో బెడ్ రూమ్ లో గడిపిన అనుష్క

సున్నీ లియోన్ న్యూడ్ డాన్స్ వెనుక నిజాలు ఇప్పుడు బయటికి వచ్చాయ్

హీరోయిన్ ప్రత్యూష హత్య కేసు మళ్ళి భయటికి రాబోతుంది

అమీర్ ఖాన్ తరువాత మన ఉదయ భాను నే ఆ పని చేసింది

Comments

comments

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>